చేపలు తింటే ఎంత మంచిదంటే..

83చూసినవారు
చేపలు తింటే ఎంత మంచిదంటే..
చేపల కూర అంటే చాలామందికి ఇష్టం. అయితే చేపలు తినడం వల్ల లాభాలు, వారానికి ఎన్నిసార్లు తినాలో తెలుసుకుందాం. చేపల్లో ఉండే మంచి కొవ్వు.. శరీరానికి చాలా అవసరం. కడుపులో మంటలు, వేడి తగ్గాలంటే చేపలు తినాలి. కీళ్లనొప్పిని తగ్గించడానికి, డిప్రెషన్, అల్జీమర్స్, డైమెన్షియా, మతిమరపు లాంటి లక్షణాల్ని చేపలు తగ్గిస్తాయి. చేపలలో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. రొమ్ము క్యాన్సర్, పేగుల్లో క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఒయిసోఫాగస్ వంటి క్యాన్సర్లకు చేపలు చెక్ పెడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్