'భూభారతి' పోర్టల్ ఎలా ఉందంటే?

84చూసినవారు
'భూభారతి' పోర్టల్ ఎలా ఉందంటే?
TG: 'భూభారతి' పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ROR కరెక్షన్, నాలా, అప్పీల్ & రివిజన్, ఇతరాలు ఆప్షన్లున్నాయి. అదేవిధంగా ల్యాండ్ మార్కెట్ వాల్యూ, ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్, నిషేధిత భూములు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వివరాలు, ఈ-చలాన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. గ్రామస్థాయిలో భూరికార్డుల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ వెబ్‌సైట్ తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్