యాలకులతో ఎన్ని ప్రయోజనాలో!

54చూసినవారు
యాలకులతో ఎన్ని ప్రయోజనాలో!
యాలకులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో చిటికెడు యాలకుల పొడి, అల్లం కలిపి తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. డయాబెటిస్‌తో బాధపడే వారికి యాలకులు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారు నోటిలో యాలకులు వేసుకోవాలి. ప్రతిరోజూ యాలకులు తీసుకుంటే బీపీ దరి చేరదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్