వారంలో చేపలు ఎన్నిసార్లు తినొచ్చు?

57చూసినవారు
వారంలో చేపలు ఎన్నిసార్లు తినొచ్చు?
చేప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఫస్ట్ క్లాస్ ప్రోటీన్ కలిగి ఉంటుంది. వీటితో పాటు చేపలలో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉన్న చేపలన్నీ, అంటే మెరైన్ ఆయిల్ ఫిష్, కొలెస్ట్రాల్ రోగులకు మంచివని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న చేపలను ప్రతిరోజూ తినవచ్చు. దీంతో కంటి సమస్యలను నయమవుతాయి. 60 ఏళ్లు పైబడిన పెద్దలు వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు చేపలు తినొచ్చు. ఇది మతిమరుపు వ్యాధిని దూరం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్