యూట్యూబ్ ద్వారా మోదీ ఆదాయం ఎంతంటే..?

66చూసినవారు
యూట్యూబ్ ద్వారా మోదీ ఆదాయం ఎంతంటే..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలో, ఆయన యూట్యూబ్ ఛానల్‌కు 26.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన ఏకైక రాజకీయ నేతగా మోదీ టాప్‌లో నిలిచారు. ఈ అవకాశంతో, మోదీ యూట్యూబ్ ఛానల్ ద్వారా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నారు. ఒక రిపోర్టు ప్రకారం, ఆయన యూట్యూబ్ ద్వారా రూ. 5,87,47,697 నుంచి రూ. 1,62,49,520 వరకు ఆదాయం పొందుతున్నట్టు అంచనా.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్