ప్రేమ ఎంత మధురం

79చూసినవారు
ప్రేమ ఎంత మధురం
‘ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే.. ప్రేమించ బడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది!’.. ఇలా మాటల్లో చెప్పలేం. అక్షరాల్లో రాయలేం. ఆ అనుభూతిని వర్ణించలేం.. ప్రేమ వర్షంలో తడిసి ముద్దవడం తప్ప. విశ్వవ్యాప్తమైన ప్రేమను ఎలా కొలవగలం? ఈ గుప్పెడంత గుండె సరిపోతుందా? ప్రత్యామ్నాయం ఇంకొకటుందా? ప్రేమ ఊహల్లో బందీగా మారడం తప్ప.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్