ఆన్‌లైన్ మోసాల నుంచి తప్పించుకోండిలా (వీడియో)

77చూసినవారు
ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వస్తువులు వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేయడం జరుగుతుంది. అంతే కాకుండా బ్యాంకింగ్, చాట్, ఇతర పనులన్నీ కూడా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. వీటినే సైబర్ నేరాలు అంటాం. ఆన్‌లైన్‌లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయో చూద్దాం.

సంబంధిత పోస్ట్