నిఫా వైరస్ వ్యాధి నిర్ధారణ ఎలా..

8చూసినవారు
నిఫా వైరస్ వ్యాధి నిర్ధారణ ఎలా..
నిఫా వైరస్‌ను గుర్తించడానికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షను నిర్వహిస్తారు. దీంతోపాటు పాలిమరైజ్ చైన్ రీయాక్షన్ పరీక్షలో కూడా కచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ఈ పరీక్షలో అత్యంత సున్నితమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంది. పీసీఆర్ పరీక్షకు ప్రాధాన్యమిస్తారు.

సంబంధిత పోస్ట్