టైప్-5 డయాబెటిస్ జన్యుపరమైన పరిస్థితి కాబట్టి, దీనిని సాంప్రదాయ వైద్య చికిత్స పద్ధతుల్లో నియంత్రించలేము. దీనిలో కొన్ని రకాలకు ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు లేకుంటే ఇన్సులిన్ థెరపీ అవసరం ఉండకపోవచ్చు. చక్కెర పదార్థాలు నివారించి, ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండి, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తే అదుపులో ఉంచవచ్చు