లవ్​ ప్రపోజ్​​ చేయడం ఎలా..?

83చూసినవారు
లవ్​ ప్రపోజ్​​ చేయడం ఎలా..?
ప్రేమ విషయంలో ప్రతి ఒక్కరు పక్కవాళ్ల కథలో హీరోలే. కానీ వారి కథలోనే జీరోలు. లైఫ్​లో అన్నింటికంటే సులువైనది ప్రేమలో పడడం. అన్నింటికంటే కష్టం అది ప్రేమించిన వాళ్లకు చెప్పడం. జీవితంలో అన్ని పరీక్షలు కలిపి ఒకేసారి రాయాల్సినంత కష్టమైంది! కాకుంటే ధైర్యం ఏమిటంటే ప్రతి సబ్జెక్ట్​​ లవ్వే​. సాధారణంగా గలగల మాట్లాడే వారే అయినా ఆ పదాలు రాక తడబడుతుంటారు. చాలా మంది నోటితో చెప్పలేరు. కన్నీటితోనో... గాఢమైన కౌగిలితోనో వ్యక్తం చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్