👉వెబ్‌సైట్ ద్వారా:
*www.ghmc.gov.inని సందర్శించండి.
*‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ఎంచుకోండి.
*కావాల్సిన సేవను సెలెక్ట్ చేసి, PTIN లేదా వివరాలు నమోదు చేయండి.
*డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు సమర్పించండి.
👉మై GHMC యాప్ ద్వారా:
*ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి ‘మై GHMC’ యాప్ డౌన్‌లోడ్ చేయండి.
*లాగిన్ చేసి, కావాల్సిన సేవ ఎంచుకోండి.
*ఫిర్యాదు/దరఖాస్తు సమర్పించి, స్థితిని ట్రాక్ చేయండి.