జలపాతంలో భారీ అనకొండ.. షాక్‌లో పర్యాటకులు (VIDEO)

51చూసినవారు
వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు చాలామంది బీచ్‌లు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తుంటారు. చల్లటి నీటిలో జలకాలాడుతూ.. ఎంజాయ్ చేస్తారు. తాజాగా, బ్రెజిల్‌లో టూర్‌కి వెళ్లిన పర్యాటకులు ఓ జలపాతంలో భారీ అనకొండను చూశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరిగెత్తారు. ఇంతసేపు ఈ నీళ్లలో స్నానం చేశామా? అని షాక్ అయ్యారు. ఈ వీడియోలో అనకొండ నెమ్మదిగా నీళ్లలోకి వెళ్లడం కనిపిస్తుంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్