ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మీ అద్భుతమైన ఫోన్లను తక్కువ ధరకే లాంఛ్ చేస్తోంది. అతి తక్కువ ధరకే రియల్‌మీ నార్జో 60 5జీ, రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ వేరియంట్ ఫోన్లు పొందవచ్చు. రియల్‌మీ నార్జో 60 5జీ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,990. రూ.2,500 డిస్కౌంట్‌తో రూ.15,499కే పొందవచ్చు. రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999. రూ.2000 కూపన్ డిస్కౌంట్‌తో రూ.12,999కే పొందవచ్చు.