భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

54చూసినవారు
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నాడియా జిల్లాలోని కిషన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఝరియా పట్టణంలోని నఘాటా ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (BSF) మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మూడు అండర్ గ్రౌండ్ స్టోరేజీ ట్యాంకుల నుంచి 62,200 బాటిళ్ల ఫెన్సెడైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.కోటికి పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్