బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు

53చూసినవారు
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు
రాజస్థాన్‌లోని బాన్స్‌వాడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్