ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

59చూసినవారు
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ బౌండరీ వాల్ దగ్గర ఆదివారం భారీ పేలుడు శబ్దం వినిపించింది. పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్