ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

71చూసినవారు
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 10 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒకొక్కరి నుంచి 5 కిలోల చొప్పున రూ.10.092 కిలోల బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.7.8 కోట్లు ఉంటుందని అంచనా. వారిపై అధికారులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్