జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు

52చూసినవారు
జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు
దేశంలో జనవరిలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గత నెలలో మొత్తంగా జీఎస్టీ ఆదాయం రూ.1,95,506 కోట్లు వసూలైంది. గతేడాదితో పోలిస్తే ఇది 12.3 శాతం పెరగడం విశేషం. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ 10.4 శాతం పెరిగి రూ.1.47 లక్షల కోట్లకు చేరగా.. దిగుమతి వస్తువులపై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 19.8శాతం పెరిగి రూ.48,382 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్