ITBP నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌

54చూసినవారు
ITBP నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌
ITBP మరో భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 526 ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులను బట్టి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులు కాగా డిసెంబర్‌ 14వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://itbpolice.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్