యూనియన్ బ్యాంక్ ముంబయి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 2691 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 5వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. నెలకు రూ.15000 స్టైఫండ్ ఉంటుంది. ఆసక్తిగల వారు https://www.unionbankofindia.co.in/en/common/recruitment ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.