ఇంగ్లండ్‌పై భారత్ విజయంతో నమోదైన భారీ రికార్డులు

0చూసినవారు
ఇంగ్లండ్‌పై భారత్ విజయంతో నమోదైన భారీ రికార్డులు
👉336 విదేశీ గడ్డపై టెస్టుల్లో పరుగుల పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం
👉ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్టు విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా భారత్ 
👉ఎడ్జ్‌బాస్టన్‌లో 58 ఏళ్ల తర్వాత భారత్ గెలుపు
👉SENA దేశాల్లో 30 టెస్టు విజయాలు సాధించిన మొదటి ఆసియా జట్టుగా నిలిచిన భారత్
👉పిన్న వయసులో విదేశీ గడ్డపై విజయాన్ని అందుకున్న భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్
👉ఒక టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, 150కిపైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా గిల్ రికార్డు

సంబంధిత పోస్ట్