RCBకి హైకోర్టులో భారీ ఊరట

58చూసినవారు
RCBకి హైకోర్టులో భారీ ఊరట
RCB విజయోత్సవ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో RCB యజమాన్యం, ఈవెంట్ నిర్వహణ సంస్థ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ విరాట్ కోహ్లీపై కేసు నమోదైంది. దీంతో RCB యజమాన్యం ఈ ఘటనతో మాకు సంబంధం లేదని, కేసు కొట్టు కొట్టివేయాలనికొట్టుకొట్టివేయాలని హైకోర్టుకు వెళ్లింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణ వరకు ఎవరినీ అరెస్టు చేయొద్దంటూ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్