మావోయిస్టులకు భారీ షాక్.. 20 మంది అరెస్ట్ (వీడియో)

67చూసినవారు
TG: ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ కారణంగా ఎనిమిది మంది మావోయిస్టులు ఎస్పీ శబరిష్ వద్ద లొంగిపోయారు. మరో 20 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శనివారం తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారీ ఆకౌంట్లో జమ చేస్తున్నామని ఎస్సీ చెప్పారు. వీరికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్