నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో విషపూరిత పాము ప్రత్యక్షమైంది. లైబ్రరీకి పుస్తకాల కోసం వెళ్లగా పుస్తకాలపై 8 అడుగుల పాము దర్శనమిచ్చింది. దీంతో స్టూడెంట్స్ భయాందోళనకు గురయ్యారు. విషయం యూనివర్సిటీ సెక్యూరిటీకి తెలియడంతో వారు వచ్చి పాముని చంపేశారు.