కిలిమంజారోపై భారీ మువ్వన్నెల జెండా

60చూసినవారు
కిలిమంజారోపై భారీ మువ్వన్నెల జెండా
మరో నాలుగు రోజుల్లో జరగనున్న భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన పర్వతమైన కిలిమంజారోపై గల ఉహూరు శిఖరంపై 7,800 చదరపు అడుగుల భారీ మువ్వన్నెల జెండా అలరించింది. శనివారం ఈ విషయాన్ని వెల్లడించిన రక్షణ మంత్రిత్వశాఖ.. ‘దివ్యాంగులు’, నిరుపేద యువత తమ కలలను సాకారం చేసుకునే దిశగా స్ఫూర్తి కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్