భారీగా తగ్గిన ఐఫోన్ ధర

57చూసినవారు
భారీగా తగ్గిన ఐఫోన్ ధర
ఇండియాలో సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మార్కెట్ లో విడుదల చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1.59 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్