SLBC టన్నెల్‌లో మానవ అవశేషాలు (వీడియో)

78చూసినవారు
SLBC సొరంగంలో రెండు వారాలుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేరళ నుంచి తీసుకొచ్చిన కాడవర్‌ డాగ్స్ మట్టిలొపల మానవ అవశేషాలు ఉన్నట్లు గుర్తించాయి. దీంతో మట్టి తొలగింపు ప్రక్రియను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అక్కడ మానవ చర్మం బయటపడింది. మరింత లోపలికి వెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు టీబీఎం మెషీన్ భాగాలు అడ్డంకిగా మారాయి. కాగా, వాటిని కట్ చేస్తూ మట్టిని తొలగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్