ఒక్కసారిగా పేలిన వందలాది ‘పేజర్లు’

59చూసినవారు
లెబనాన్‌ రాజధాని బీరూట్‌ శివార్లలో వందలాది ‘పేజర్‌’ అనే కమ్యూనికేషన్‌ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేతిలో పట్టుకునే ‘పేజర్స్’లను పేల్చారని అక్కడి మీడియా తెలిపింది. అయితే, హెజ్‌బొల్లా సభ్యులు వాడుతున్న పేజర్లే పేలిపోయాయని, వారిని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేసిన దాడిగా భావిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్