రోడ్డుపై కొట్టుకున్న భార్యాభర్తలు (వీడియో)

64చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై భార్యాభర్తలు ఘోరంగా కొట్టుకున్నారు. మద్యం తాగడానికి భర్త తన భార్య పర్సు నుండి డబ్బు దొంగిలించాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో గొడవకు దిగారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్