భార్య ప్రియుడిపై భర్త ఆగ్రహం.. ప్రైవేట్ పార్ట్‌ని కొరికేశాడు

52చూసినవారు
భార్య ప్రియుడిపై భర్త ఆగ్రహం.. ప్రైవేట్ పార్ట్‌ని కొరికేశాడు
యూపీలోని మీరట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్య తన ప్రియుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా చూసిన భర్త ఆగ్రహంతో ఆ ప్రియుడిపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అతని ప్రైవేట్ భాగాన్ని కొరికాడు. ప్రియుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భార్య, ప్రియుడి వ్యవహారం భర్తకు తెలియడంతో అతను చితకబాదినట్టు సమాచారం. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్