ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. భర్త మరో మహిళతో, భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు పెట్టుకొని పచ్చని కాపురాలలో చిచ్చుపెట్టుకుంటున్నారు. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి హోటల్ గదిలో తన భార్య వేరొకరితో ఉండగా పట్టుకున్నాడు. ఆమె తనపై తప్పుడు కేసు పెట్టి విడిగా నివసిస్తోందని పేర్కొన్నాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.