HYD మెట్రో రెండో దశ డీపీఆర్‌లకు తుది మెరుగులు

71చూసినవారు
HYD మెట్రో రెండో దశ డీపీఆర్‌లకు తుది మెరుగులు
హైదరాబాద్ మెట్రో 2వ దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ఫీచర్లు, స్టేషన్లు మొదలైన వాటిపై CM రేవంత్ సహా అధికారులకు MD ఎన్వీఎస్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు. ట్రాఫిక్ అంచనాల విషయంలో HMDA సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం మెట్రో సంస్థ ఎదురు చూస్తోందని సీఎంకు MD ప్రెజెంటేషన్ ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్