HYD మెట్రో ఛార్జీలు పెంపు.. నేటి నుంచే అమల్లోకి

82చూసినవారు
HYD మెట్రో ఛార్జీలు పెంపు.. నేటి నుంచే అమల్లోకి
TG: హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రయాణ ఛార్జీలను పెంచగా.. నేటి నుంచి అమల్లో రానున్నాయి. 
* రెండు స్టేషన్ల వరకు ప్రయాణానికి కనీస ఛార్జీ రూ.12.
* 2 - 4 స్టేషన్ల మధ్య ప్రయాణిస్తే రూ.18.
* 4 - 6 స్టేషన్ల వరకు రూ.30.
* 6 - 9 స్టేషన్ల వరకు రూ.40.
* 9 - 12 స్టేషన్ల వరకు రూ.50.
* 12 - 15 స్టేషన్ల వరకు రూ.55.
* 15 - 18 స్టేషన్ల వరకు రూ.60.
* 18 - 21 స్టేషన్ల వరకు రూ.66.
* 21 - 24 స్టేషన్ల వరకు రూ.70.
* 24 స్టేషన్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే రూ.75 చెల్లించాలి.

సంబంధిత పోస్ట్