HYD: సెక్రటేరియట్‌ దగ్గర ఉద్రికత్త

78చూసినవారు
HYD: సెక్రటేరియట్‌ దగ్గర ఉద్రికత్త
హైదరాబాద్ లోని సెక్రటేరియట్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ వాయిదా వేయాలని సెక్రటేరియట్‌ ముట్టడికి పలువురు డీఎస్సీ అభ్యర్థులు యత్నించారు. పోలీసులు వారిని నిలువరించినా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఎంతకీ శాంతించకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి చేసి పీఎస్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్