సినిమా సిటీగా హైదరాబాద్: భట్టి

58చూసినవారు
సినిమా సిటీగా హైదరాబాద్: భట్టి
హైదరాబాద్ ను సినిమా సిటీగా అభివృద్ధి చేయడం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో భట్టి అధ్యక్షతన మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి సంబధిత అధికారులతో సినీ పరిశ్రమపై సమీక్షించారు. సినిమా షూటింగ్ అనుమతుల కోసం సింగిల్ విండో పద్ధతిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సినిమా థియేటర్లలో క్యాంటీన్ల ద్వారా విక్రయిస్తున్న తినుబండారాల ధరలను నియంత్రించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్