ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపాల్ ఆచార్య చింత సాయిలు అధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భర్భంగా టెక్నాలజీ కళాశాలలో, సరయు హాస్టల్ లో, గర్ల్స్ హాస్టల్ లో, మినీ టెక్ హాస్టల్ లో జతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, హెడ్స్, కళాశాల ఆచార్యులు, విద్యార్ధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.