ఓయూ ఆర్ట్స్ కాలేజీలో అంబేద్కర జయంతి ఉత్సవాలు

77చూసినవారు
ఓయూ ఆర్ట్స్ కాలేజీలో అంబేద్కర జయంతి ఉత్సవాలు
హైదరాబాద్ లోని ఓయూ ఆర్ట్స్ కాలేజీ అంబేద్కర్ 134వ జ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా స్వేరో ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ,ఓయూ స్టూడెంట్ పవన్ పాల్గొన్నారు. అంబేద్కర్ 134 జయంతి ఉత్సవాలలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా స్వారో ఉపాధ్యక్షులు శ్రీకాంత్, ఓయూ కాలేజ్ స్టూడెంట్ పవన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్