అంబర్ పేట్: హోళీ ఆంక్షలపై భజరంగ్ సేన ఆగ్రహం

55చూసినవారు
హోళీ పండుగకు కొన్ని పరిమితులు పెట్టడం సరికాదని తెలంగాణ భజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ రావు మండిపడ్డారు. గురువారం కాచిగూడలో అయన మాట్లాడారు. హోళీ పండుగ పిల్లలు, పెద్దలు అంతా కలిసి అడుకుంటారని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు లేని సమయపాలన పరిమితులు హిందువులకే వచ్చిందా అని ప్రశ్నించారు. హోటళ్ళు, పబ్బులు అర్థరాత్రి వరకు నడుస్తున్నాయని వాటికి సమయపాలన పరిమితులు పెట్టాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్