అంబర్ పేట్: సచివాలయానికి బాంబు బెదిరింపులు

85చూసినవారు
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు కలకాలం రేపాయి. 3 రోజుల నుంచి ఓ అగంతకుడు సీఎం ప్రో కు ఫోన్ చేసి సచివాలయాన్ని లేపేస్తానని బెదిరిస్తున్నాడు. అప్రమత్తమైన సిఆర్పి పోలీసులు సచివాలయంలో తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా అగంతకుడు ఫోన్ ఎందుకు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you