అంబర్ పేట్: తెలంగాణ భవన్ వద్ద కుర్రాడు హాల్ చల్

72చూసినవారు
తెలంగాణ భవన్ వద్ద ఓ కుర్రాడు హాల్ చల్ చేశాడు. బుధవారం తెలంగాణ భవన్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని తెలిసి ఆయనను కలిసేందుకు వచ్చిన కుర్రవాడు. తాను ఉదయం వస్తె గేటు వద్ద ఆపివేశారని లోనికి వెళ్లనువ్వడం లేదని అవేదన వ్యక్తం చేశారు. చివరికి లోపలి నుంచి పిలుపు రావడంతో కుర్రాడిని తెలంగాణ భవన్ లోకి తీసుకెళ్లినా పోలీసులు. అయితే ఆ కుర్రాడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్