అంబర్ పేట్: పార్టీ మార్పుపై స్పందించిన హరీష్ రావు

75చూసినవారు
తను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై హరీష్ రావు స్పందించారు. మంగళవారం బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడుతూ. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పానని, ఎన్నిసార్లు అడిగినా కేసీఆర్ గారు మా అధ్యక్షుడని, ఆయన చెప్పిందే నేను తూ. చా. తప్పకుండా పాటిస్తానని అన్నారు. ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడూ శిరసావహిస్తానని ఈ సందర్భంగా హరీష్ రావు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్