అంబర్ పేట్: బెంగుళూర్ కు బయలుదేరిన మంత్రి, కాంగ్రెస్ నేతలు

67చూసినవారు
కృష్ణ, తుంగభద్ర నదులకు ఆరు టీఎంసీల నీటి విడుదల విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యను కలవడానికి మంత్రి జూపల్లి, కాంగ్రెస్ నేతలు బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరారు. మంత్రితో పాటు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుమధన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వెళ్లారు. మరికొద్ది సేపట్లో కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను కలవనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్