అంబర్ పేట్: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం

78చూసినవారు
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేడు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగింది. అలాగే బడ్జెట్ లో 30% విద్యార్థరంగానికి కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. నిరసన చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్