అంబర్ పేట్: తెలంగాణ స్పీకర్ ను కలిసిన ఉత్తరప్రదేశ్ స్పీకర్

61చూసినవారు
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీష్ మహానా తన సతీమణితో కలిసి గురువారం బంజారాహిల్స్ లోని అధికారిక నివాసంలో కలిశారు. సతీష్ మహానా దంపతులను తెలంగాణ స్పీకర్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం, జ్ఞాపికను అందజేసి మెమెంటో బహుకరించారు. ఇరువురు శాసనసభల నిర్వహణపై అభిప్రాయాలు పంచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్