బాగ్ అంబర్పేట్: సునీతరావు ముదిరాజ్ కి జన్మదిన శుభాకాంక్షలు

52చూసినవారు
బాగ్ అంబర్పేట్: సునీతరావు ముదిరాజ్ కి జన్మదిన శుభాకాంక్షలు
సునీతారావు ముదిరాజ్ జన్మదిన సందర్భంగా భాను ప్రసాద్ యాదవ్ (మాజీ స్టేట్ ఆర్డినరీ, యూత్ కాంగ్రెస్ అండ్ అడ్వకేట్, హైకోర్టు ఆఫ్ తెలంగాణ) వారి నివాసానికి చేరుకొని శాలువా, పుష్ప గుచ్ఛంతో శుక్రవారం ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్