భీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి: కురుమ సంఘం నాయకులు

58చూసినవారు
భీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కురుమ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కంకల ఏలేందర్ డిమాండ్ చేశారు. గురువారం ఓయూ అర్ట్స్ కళాశాలలో అయన మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్నటువంటి గొల్ల కురుమలకు మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలన్నారు. నీతికి నిజాయితీకి మారు పేరైన ఐలయ్యకు మంత్రి పదవి అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్