సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చండిహోమం

50చూసినవారు
సికింద్రాబాద్ లో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో శుక్రవారం వైభవంగా చండీ హోమం జరిగింది. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఆలయ పూజరులు, వేద పండితులు చండిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గుత్త మనోహర్ రెడ్డి, ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కామేశ్వర్, మాజీ చైర్మన్ రామేశ్వర్ మాజీ ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్