గోదావరి పరివాహకంలో పంటలు ఎండిపోతున్నాయి: కేటీఆర్

74చూసినవారు
కెసిఆర్ పై గుడ్డి ద్వేషంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వలన మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు ఎండిపోయాయని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిపోయిన పొలాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్