ఓయూ హాస్టళ్ల వద్ద కలవరం పెడుతున్న పాముల సంచారం

83చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్ల వద్ద పాముకు సంచరిస్తూ కలవరపెడుతున్నాయి. ఈరోజు న్యూ పీజీ హాస్టల్ వద్ద బైకులు పార్కింగ్ చేసే స్థలం వద్ద నాగుపాము కనిపించింది. వారం రోజుల క్రితం ఇదే ఓయూలోని ఎస్బిఐ ఏటీఎం బ్యాంక్ వద్ద నాగుపాము సంచరించింది. ఓయూలో హాస్టళ్ల వద్ద, బ్యాంకుల వద్ద పాములు సంచరిస్తుందడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్