అంబర్ పేట్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

55చూసినవారు
అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం అంబర్ పేట్ లోని శ్రీ రమణ చౌరస్తా వద్ద బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిరియాల శ్రీను, మహేష్ ముదిరాజ్, చంద్రమోహన్ మీర్యాల రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్